Channel: Mic Tv
Category: Music
Tags: ugadi songugadi full video song 2022ugadi festivaljojoomastersongtelugu webseriesaningi rajasekharjojoosong2022ugadi song 2022new ugadi songugadi latest songugadi special song 2022telangana ugadi songpopuler ugadi songtelugu musictelangana songsshadruchula ugadi songmic tv ugadi songugadi songslatest ugadi songtelugu songsugadi special songmictvandhra ugadi songlatest ugadi song from mic tv
Description: Ugadi Special Song 2022 || Aningi Rajasekhar || Rajeswari || Jojoo Master || Nanduri Ram || Mic Tv Ugadi Special Song from Mictv.in, Banner Sree Venkata Krishna Sai Movies, written by lyricist Sriram Tapaswi. Ugadi is the New Year's Day for the #Hindus of Karnataka, Maharashtra, Andhra Pradesh, and #Telangana states in India.It is festively observed in these regions on the first day of the Hindu lunisolar calendar month of Chaitra. #UgadiSong2022 #UgadiSpecialSong#Mictv #ugadisong #ugadi Ugadi Song 2022 artists, Aningi Rajasekhar : (Subhodayam Subbarao) - Dhana Lakshmi Nanduri Ramu - Sailu Naidu Govind Srinivas - Sampangi Rajeswari Lakshman - Kaveri Pedhi Raju - Madhuri Aruna Kunari- Mounika Baby Dedeepya - Baby Hema Lakshmi Narsimha Murthy Raju - Lucky (Gemini Kiran) Banner : Sree Venkata Krishna Sai Movies Director : Mahesh Bantu Producer : Vamsidhar Chagarlamudi Executive Producer : Dasari Dhruv , Dasari Karthika Dheeran Chagariamudi Co - producer : Karedia Balaji Srinivas Chreographer : Jojoo Master Lyricist : Sriram Tapaswi Music : Trinadh Mantena Singers : Saicharan and Brinda Chorus : Brinda and Jayashree DOP : Venu Gopal.U U Editor : Nageswar Reddy B DI : Ratnakar ***Ugadi Song 2022 Lyrics*** సాకీ ( రైతు ) యేడేడు గుర్రాల ఒంటి సెక్కర తేరు యెక్కేసి సూరీడే యెచ్చంగ సేరిండే శిశిరాల శిరసొంచి శశివంటి శిశువల్లే పసిరేకు మెరిసిందే వాసంతమొచ్చిందే కోరస్: తెలవారి మన పల్లె సుందరం చిరుగంట పలికింది గోపురం అరకంట ఉలికింది పావురం ఎలపెద్దు దులిపింది మూపురం పలుపుతాడు వీగ పొరమారంగ తాగ ఉరికిందిలే లేగ అంబరం... రావి చెట్టు అరుగు చిన్నా పెద్దా కొలువు జరగాలి ఉగాది సంబరం. పల్లవి: కిల కిల కోయిల సడిలా పులకింతల నవ్వుల జడిలా తొలిపండగిలా తరలొచ్చెనిలా తెలుగిళ్లకు ఈ వేళ... గడపల పసుపుల తడిలా పలు మమతలు కట్టిన గుడిలా శుభ సూచనలా ఎదురేగెనిలా వాకిళ్లకు ఈ హేల... వసంతమే తన పల్లకి కాగా ఉగాదిలా దిగి వచ్చెనుగా ఇలా ఇలా ఎద పున్నమి కాగా సంతోషమే తను తెచ్చెనుగా... కోరస్: ఇలాంటి వేళ మరింక రాదు అనేంత సందడిది... కలా ఇదంతా అనే కళంతా ఉగాది చూపినది... చరణం: శుభ కృత్తు అని పంచాంగాన్ని విని మంచే జరుగునని ఆశే నింపుకొని పిల్లల పెద్దల సందడి చూస్తే కళ్లే చాలవుగా... మహా కాంతి చేరినట్టు చుట్టూ కొత్త పంచెకట్టు మరో పక్క చీర కట్టు బృందం తోటి రావిచెట్టు ఆనందాల పుట్టినిల్లై మారే తీపి వేడుక ప్రతీ గుండె కోయిలల్లే పాడే కొత్త గీతిక కోరస్: అనేకమైన రకాల రుచులు కలిస్తె బతుకు అని అనంతమైన సందేశముంది ఉగాది పచ్చడితో చరణం: విష్ణు నామమున మహా పర్వమిది సృష్టే జరుగుటకు ఆది కాలమిది ఆ శ్రీశైలము కాళేశ్వరము ద్రాక్షారామముల మధ్యస్థం త్రిలింగ దేశం అదే తెలుగు జాతి బీజం ఉగాదంటి సాంప్రదాయం కదా మనకు వారసత్వం... ఫలిస్తుంది కొత్త కార్యం ఉగాదిలో చేయగా ఇదే మాట సత్యమవగా తథాస్తంది పండుగ కోరస్: ఛైత్రాన శుక్ల పక్షాన వచ్చే శుభాల పాడ్యమిలో ఉషోదయాన వసంతవేళ ఉగాది వెలుగిదిగో... LIKE | COMMENT | SHARE | SUBSCRIBE ► Like us on Facebook: facebook.com/MicTvin ► Follow us on Twitter: twitter.com/MicTvin ► Follow us on Instagram: instagram.com/MicTvin ► Visit Our Website: MicTv.in #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions. Located at #Hyderabad